
చిరంజీవి బయోపిక్ లో కావాల్సిన ఎమోషనల్ డ్రామా ఏమి లేదని అందుకని అన్నయ్య బయోపిక్ తీసే ఆలోచన మాకు లేదంటూ తేల్చి పడేసాడు నాగబాబు . ఇప్పుడు చిరు బయోపిక్ చేయడం కరెక్ట్ కాదని వాళ్ళ ఉద్దేశ కాబోలు . ఎప్పుడు చేయాలి , ఎలా చేయాలి …… ఎవరు చేయాలి అన్న టైం వస్తే అప్పుడు ఎవరు వద్దన్నా ఆగదు కదా ! ప్రస్తుతం చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ సైరా నరసింహారెడ్డి చేస్తున్నాడు .
English Title: We are not intrested on chirajeevi biopic says nagababu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2toXZm2

Comments
Post a Comment