
అర్జున్ మాథుర్ కూడా ఈ వెబ్ సిరీస్ లో నటించాడు అతగాడితోనే ఈ భామ వీర లెవల్లో ఘాటు లిప్ లాక్ లు ఇస్తూ పిచ్చెక్కించింది శృంగారంలో . ఇక ఈ వెబ్ సిరీస్ వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కానుంది . అన్నట్లు తెలుగు చిత్రాల్లో ఈ భామ నటించింది కానీ ఆశించిన స్థాయిలో మాత్రం విజయం సాధించలేకపోయింది అవకాశాల రూపంలో . మోడల్ గా హీట్ పెంచిన ఈ భామ ఇప్పుడు వెబ్ సిరీస్ కోసం మరింత హాట్ గా నటించింది .
English Title: Sobhita dhulipala in made in heaven
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2DOdIjv

Comments
Post a Comment