
అయితే తీరా సమయానికి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయలేదు సరికదా మరో రెండు లక్షలు ఇవ్వాల్సిందిగా కోరిందట దాంతో ఖంగుతిన్న పవన్ తిరిగి ఇవ్వాల్సిందిగా అమీషా పటేల్ ని కోరాడట కానీ అమీషా డబ్బులు ఇవ్వకుండా మరోసారి అడిగితె చంపేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు . దాంతో అమీషా పై కేసు నమోదు చేసారు . ఇంకేముందు మార్చి 12 లోపు అమీషా పటేల్ కోర్టు ముందు హాజరు కావాల్సింది . టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , బాలకృష్ణ , ఎన్టీఆర్ ల సరసన నటించింది ఈ బాలీవుడ్ భామ .
English Title: Cheating case files on Ameesha patel
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SEnZsJ

Comments
Post a Comment