
రాహుల్ తండ్రి మహేష్ దీక్షిత్ ఆరోపణలతో పోలీసులు హత్యా ? ఆత్మహత్యా ? అన్న కోణం లో దర్యాప్తు ప్రారంభించారు . జైపూర్ కి చెందిన రాహుల్ దీక్షిత్ సినిమాలపై మక్కువతో ముంబై వచ్చాడు . అయితే సినిమా అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో సీరియల్ లలో చిన్న చిన్న పాత్రలను పోషిస్తున్నాడు .ఇండస్ట్రీ లో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇలా అర్దాంతరంగా తనువు చాలించడంతో రాహుల్ కుటుంబంలో విషాదం నెలకొంది .
English Title: TV Artist Rahul deekshit commits suicide
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2D45kMy
Comments
Post a Comment