
ఇప్పటికే రెండుసార్లు పెళ్లి వాయిదాపడింది నయనతార ది . శింబు అలాగే ప్రభుదేవా అందుకే పెళ్లి కాకుండా సహజీవనం చేస్తూ ఎంజాయ్ చేస్తోంది . అయితే మరో నాలుగైదేళ్ల తర్వాత వంద సినిమాలను పూర్తిచేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందట ఈ భామ . ప్రస్తుతం అయితే విగ్నేష్ శివన్ తో బాగానే ఉంది ఈ భామ వ్యవహారం .
English Title: Nayanatara not intrested in marriage
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2S2ri86

Comments
Post a Comment