నా పేరు అంకిత మహారాణా,నేను మిస్ బెంగుళూరు..4 లెటర్స్ చిత్రం ద్వార తెలుగు చిత్రసీమకు హీరోయిన్ గా పరిచయమవుతున్నాను..
నేను ఈ చిత్రంలో ప్యాషన్ డిజైనర్ స్టూడెంట్ అనుపమ గా నటించాను..లైఫ్ లో ఏదైనా ఈజీగా తీసుకునే ఓపెన్ అండ్ బాబ్లీ క్యారెక్టర్,చాల గ్లామర్ గా ఉంటుంది..నాక్యారెక్టర్ ని డైరెక్టర్ రఘురాజ్ సార్ చక్కగా డిజైన్ చేశారు..సినిమాలో డైరెక్టర్ సార్ వ్రాసిన డైలాగ్స్ నిజజీవితంలో కాలేజ్ స్టూడెంట్స్ ఎలా మాట్లాడుకుంటారో అలానే ఉంటాయి..అనుపమ క్యారెక్టర్ నా పర్సనల్ లైఫ్ కు దగ్గరగా ఉండడంవల్ల నాకు నటించడానికి ప్లస్ అయ్యింది..తెలుగులో నాకు మంచి పేరు తెచ్చి పెడుతుందని గట్టిగా నమ్ముతున్నాను..
English Title: Anketa maharana hopes on 4 Letters
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2tBPzrT

Comments
Post a Comment