
పైగా వివ్ రిచర్డ్స్ తో ఓ బిడ్డని కన్నాను అంటూ మీడియాకు చెప్పేసింది కూడా . అప్పట్లో ఈ భామ వ్యవహారం సంచలనం సృష్టించింది . దాంతో నీనా గుప్తా చాలా అవమానాలు ఎదుర్కొందట . సమాజం నీచంగా చూసిందని అలాగే కెరీర్ పరంగా కూడా ఎన్నో ఇబ్బందులుపడ్డానని అందుకే ఇప్పటి వాళ్లకు ఆ అవమానాలు ఎదురుకాకుండా సొంత విషయాలు ఎవరికీ చెప్పొద్దని అంటోంది నీనా గుప్తా .
English Title: Neena gupta revealed her problems
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2TPMy2h

Comments
Post a Comment