
ఎఫ్ 2 ఇచ్చిన విజయోత్సాహంతో మరో అయిదేళ్ల వరకు పెళ్లి గురించి ఆలోచించేది లేదంటోంది . ఎందుకంటే ఎఫ్ 2 సంచలన విజయం సాధించింది దానికి తోడు సైరా నరసింహారెడ్డి చిత్రంలో కూడా నటిస్తోంది కాబట్టి . సైరా చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడంతో ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని ధీమాగా ఉంది తమన్నా . అలాగే పలు చిత్రాల్లో నటిస్తోంది కాబట్టి మరో అయిదేళ్ల వరకు పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పేస్తోంది తమన్నా . సక్సెస్ ఇచ్చిన ఉత్సాహం అంటే ఇదే మరి .
English Title: Tamannah postponed her marriage next five years
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2BgBtQR

Comments
Post a Comment