
మేము ఇచ్చింది బ్లాక్ మనీ కాదని వైట్ అంటూ చెప్పడమే కాకుండా కావాలంటే నా అకౌంట్ ని అలాగే వరుణ్ బాబు ఎకౌంట్ ని చెక్ చేసుకోవచ్చు అంటూ అసహనం వ్యక్తం చేసాడు . మీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు వాడు పృథ్వీ నాకు ఫోన్ చేస్తే వాడికే చెబుతాను అంటూ వేలెత్తి మరీ ప్రిథ్వి కి వార్నింగ్ ఇచ్చాడు నాగబాబు . 30 ఇయర్స్ పృథ్వీ ఇటీవలే వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే .
English Title: Nagababu warning to prithvi
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2TVVYtc

Comments
Post a Comment