
టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్రశ్రేణి హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జయసుధ తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే . గతకొంత కాలంగా అమ్మాయిల డ్రెస్ కోడ్ గురించి చర్చ జరుగుతుండగా జయసుధ ఈ విషయంపై స్పందించింది . నేను కూడా సినిమాల్లో గ్లామర్ పాత్రల పేరిట చిన్న చిన్న బట్టలు వేసుకున్నాను కానీ అది సినిమాలో కానీ ఇపుడు సినిమాల్లో కంటే బయటే మరీ చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు అది మారాలి అని అంటోంది జయసుధ . కానీ జనాలు వింటారా ? ముఖ్యంగా అమ్మాయిలు వింటారా ? ఆహా ! వింటారా అని ?
English Title: Actress Jayasudha sensational comments on girls dress code
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2UHzPir

Comments
Post a Comment