
పెద్ద కొడుకు నాగచైతన్య కూడా హీరోగా మంచి పొజిషన్ లో లేడు , అలాగే నాగచైతన్య కు కూడా మొదటి సినిమా సక్సెస్ ఇవ్వలేదు కానీ తర్వాత సక్సెస్ కొట్టాడు , ఫరవాలేదనిపించాడు కానీ అఖిల్ మాత్రం చేసిన మూడు సినిమాలు ప్లాప్ కావడంతో అతడి కెరీర్ ని నిలబెట్టడానికి నాగార్జున తీవ్రంగా కష్టపడుతున్నాడట . పాపం కొడుకుల కోసం నాగార్జున కుమిలిపోతున్నాడు . అఖిల్ తదుపరి చిత్రం క్రిష్ తో అని వినబడుతోంది మరి ఆ డైరెక్టర్ అయినా సక్సెస్ ఇస్తాడా ? చూడాలి .
English Title: Nagarjuna feels very bad for akhil
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SrqXjC

Comments
Post a Comment