
నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్నో సంచలన విషయాలు ఉన్నాయి కానీ వాటిని డైల్యూట్ చేసే విషయాలు కూడా ఉన్నాయి పైగా బాలయ్య రూపొందిస్తున్న ఈ బయోపిక్ లో వెన్నుపోటు తో పాటుగా ఇతర అంశాలను వీళ్లకు నచ్చినట్లుగా చూపిస్తున్నారు దాంతో ప్రేక్షకులకు ఆసక్తి లేకుండాపోయింది . పైగా ఈనెల 22 న అడల్ట్ కంటెంట్ తో వస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి . ఈరోజుల్లో సినిమాలను ఎక్కువగా చూసేది యువత కాబట్టి వాళ్లకు ఎన్టీఆర్ మహానాయకుడు పై అంతగా ఆసక్తి లేదు . ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎన్టీఆర్ మహానాయకుడు విజయం సాధించడం అంటే కష్టమే ! ఒకవేళ హిట్ అయితే సంచలనమే !
English Title: No buzz on NTR mahanayakudu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2UZTPwT

Comments
Post a Comment