
అయితే సినిమా చూసిన వాళ్ళ మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ కావడం ఒక కారణమైతే , పాజిటివ్ రివ్యూస్ మరో కారణంగా యూరి ప్రభంజనం సృష్టిస్తోంది . ఇప్పటివరకు ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించింది . ఇంకా మంచి వసూళ్ల తో దూసుకుపోతోంది యూరి ది సర్జికల్ స్ట్రైక్ . ఈ ఏడాది బాలీవుడ్ కి తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది యూరి . తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన యూరి 200 కోట్ల వసూళ్ల ని సాధించడంతో శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో కూడా నిర్మాతల చేతికి భారీ మొత్తంలో లాభాలు రానున్నాయి .
English Title: Record collections for URI the surgical strike
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2t5wnlK

Comments
Post a Comment