టాలీవుడ్ దర్శకులను ఘోరంగా అవమానించింది మహేష్ బాబు హీరోయిన్ అమృతరావు . టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన అతిథి చిత్రంలో నటించింది అమృతరావు . ఆ సినిమా తర్వాత ఈ భామకు టాలీవుడ్ లో బోలెడు ఆఫర్లు వచ్చాయట కానీ టాలీవుడ్ లో హీరోయిన్ లకు అంతగా ప్రాధాన్యత లేదని కేవలం అంగాంగ ప్రదర్శనకు మాత్రమే తీసుకుంటారని అందుకే నేను టాలీవుడ్ చిత్రాల్లో నటించలేదని అంటోంది .టాలీవుడ్ చిత్రాల్లో నటించలేదు ఒపుకుందాం మరి బాలీవుడ్ లో అయినా ఎక్కువ చిత్రాల్లో నటించిందా అంటే అదీ లేదు . ఏదో ఒక అరకొర చిత్రాల్లో మాత్రమే నటించింది అమృతరావు . అయితే ఈ నటిమంచి నటి కానీ ఇలా టాలీవుడ్ దర్శకులను అవమానించడం మాత్రం తగదు అమృతరావు .
English Title: Mahesh babu heroine insults tollywood directors
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2BlF0xe

Comments
Post a Comment