
ఈ సినిమా ద్వారా నరేంద్ర అనే దర్శకుడ్ని పరిచయం చేస్తున్నారు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేష్ కోనేరు . మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగింది . అయితే అన్నీ మహానటి లాంటి చిత్రాలే కాకుండా గ్లామర్ పాత్రలను కూడా పోషిస్తానని అంటోంది కీర్తి సురేష్ . కానీ కీర్తి సురేష్ కు గ్లామర్ పాత్రలు మాత్రం వచ్చేలా లేవు ఎందుకంటే హోమ్లీ క్యారెక్టర్ లైతేనే కీర్తికి బాగుంటాయని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు .
English Title: Keerthy suresh new film shooting postponed
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SHKkot

Comments
Post a Comment