
ఇక మంచు మనోజ్ అయితే ప్రధాని పై విమర్శలు చేస్తూ తిరుమలలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీలిచ్చిన మీరు దాన్ని తుంగలో తొక్కారు తప్పకుండా ఆ దేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు అంటూ ట్వీట్ చేసాడు . ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అన్ని విధాలుగా ఆ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సింది పోయి ఏపీపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోంది కేంద్ర ప్రభుత్వం దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి .
English Title: Manchu Manoj fires on modi
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SgEcn2

Comments
Post a Comment