
ఈవేడుకకు అగ్ర నిర్మాత దిల్ రాజు హాజరై చిత్ర యూనిట్ ని అభినందించడమే కాకుండా మెమొంటోలు అందించాడు . ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం హిట్ కావడమే కాకుండా యాభై రోజుల పాటు హైదరాబాద్ లోని శ్రీ మయూరి థియేటర్ లో ప్రదర్శించబడటం గొప్ప విశేషమే మరి . ఇక శ్రీహర్ష కొనుగంటి అనే యువ దర్శకుడికి ఈ చిత్రం తొలిచిత్రం కాగా రెండో సినిమాకే విజయ్ దేవరకొండ వంటి క్రేజీ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ లభించింది .
English Title: Tollywood film Husharu 50 days celebrations
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2HX392R

Comments
Post a Comment