
నిన్న మొన్నటి వరకు బోయపాటి శ్రీను తో సినిమాలు చేయాలనీ క్యూ కట్టిన నిర్మాతలు ఉన్నారు , ఇక అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలు కూడా ఉన్నారు అయితే వాళ్లంతా ఇప్పుడు తమ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నారట . ఇందులో ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ బోయపాటి శ్రీను ని అడ్వాన్స్ ఇచ్చేయాల్సిందిగా కోరిందట . హిట్ ఉంటే ఒకలా లేకుంటే మరోలా ఉంటుంది పరిస్థితి . బాలకృష్ణ తో తన తదుపరి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బోయపాటి అది హిట్ అయితే ఓకే లేదంటే మరీ ఘోరంగా ఉండనుంది బోయపాటి పరిస్థితి .
English Title: Bad time for Boyapati srinu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2MWSi81

Comments
Post a Comment