
దాంతో నెటిజన్లు కూడా కొంతమంది నాగబాబుని సమర్దిస్తుంటే మరికొంతమంది మాత్రం ఈ నాగబాబు గోలేంట్రా బాబూ ! అంటూ మండిపడుతున్నారు . లోకేష్ ని విమర్శిస్తూ అలాగే ఏబీఎన్ రాధాకృష్ణ ని విమర్శిస్తూ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసాడు నాగబాబు . దానిపై ఎన్ని విమర్శలు వస్తున్నా నాగబాబు మాత్రం పట్టించుకోవడం లేదు . నాగబాబు వ్యవహార శైలి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు .
English Title: Nagababu setires on lokesh and ABN radhakrishna
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2DcpZxR

Comments
Post a Comment