
ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది రజనీకాంత్ వ్యవహారం . కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ తో ఎందుకు గొడవలు అని భయపడుతున్నట్లున్నాడు రజనీకాంత్ . అందుకే పోటీ కి వెనుకాడుతున్నాడు అని విమర్శలు వస్తున్నాయి . తమిళనాట రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంది జయలలిత మరణం తర్వాత . జయలలిత మరణం తర్వాత కేంద్ర ప్రభుత్వం అక్కడి ప్రభుత్వాన్ని ఆడిస్తోంది అన్న విమర్శలు ఉన్నాయి అలాంటి సమయంలో రజనీ తన సత్తా చాటాల్సింది పోయి మిన్నకుండి పోతున్నాడు అందుకే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అని ప్రకటించాడు .
English Title: Rajinikanth to not contest in Lok Sabha elections
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Gw2DqT

Comments
Post a Comment