
అయితే మూడు రోజుల క్రితం యషిక – మోహన్ బాబు లు గొడవ పడ్డారు . ఆ గొడవ మరీ పెద్దది కావడంతో యాషిక ఆత్మహత్య చేసుకుంది . మోహన్ బాబు వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని అతడిని శిక్షించాలని తల్లికి మెసేజ్ పెట్టింది యషిక . పోస్ట్ మార్టం అయ్యాక తదుపరి చర్యలకు సిద్ధం అవుతున్నారు పోలీసులు . యషిక సినిమాల్లో కూడా నటించింది .
English Title : Tamil tv actress Yashika commits suicide
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GqsAZ3

Comments
Post a Comment