
రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అద్భుత అభినయానికి ప్రేక్షకలోకం నీరాజనం పడుతోంది . ఇక యాత్ర చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ ల వద్ద వై ఎస్ అభిమానులు అలాగే జగన్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నారు . మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర చిత్రానికి యునానిమస్ గా హిట్ టాక్ వచ్చేసింది . అయితే ఎన్టీఆర్ బయోపిక్ ప్లాప్ అయిన నేపథ్యంలో యాత్ర మేకర్స్ కి భయం ఉండే కానీ ఆ భయం నేటితో పటాపంచలు అయ్యింది .
English Title: Positive talk to Yatra
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Gf6ecZ

Comments
Post a Comment