
పైరసీ మీద రూపొందించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సినిమాని పైరసీ చేశామని సంతోష పడుతుంటే చరణ్ సినిమాని కూడా పైరసీ చేస్తామని చెప్పే డైలాగ్ ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది . నవీన్ చంద్ర హీరోగా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు కానీ బ్యాడ్ లక్ …… సక్సెస్ అందడం లేదు పాపం . పైరసీ వల్ల సినిమాలకు ఎలాంటి నష్టం జరుగుతుందో తెలియజెప్పే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది .
English Title: Naveen chandra controversial comments on ntr and charan
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2BBwURf

Comments
Post a Comment