
నిహారికకు నటన అంటే ఇష్టం ఉంది కాబట్టి సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నాం , అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటించింది . సినిమాల్లోకి రాకముందే నాలుగేళ్ళ పాటు మాత్రమే సినిమాల్లో నటించేలా ఒప్పుకున్నామని ఆ సమయం ఇపుడు అయిపోయిందని అందుకే సంబంధాలు వెదుకుతున్నామని , మంచి అబ్బాయి దొరికితే నాకు కుల పట్టింపు లేదు అని కుండబద్దలు కొట్టాడు . అయితే అన్ని మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి కావాలట నాగబాబు కి .
English Title: Nagababu sensational comments on Niharika marriage
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2E4Jlqn

Comments
Post a Comment