
ప్రియా ప్రకాష్ వారియర్ కోసం కుర్రకారు ఎగబడటం ఖాయం . దాంతో ఓపెనింగ్స్ వస్తాయి అయితే ఓపెనింగ్స్ బాగుంటాయి కానీ సినిమా బాగుంటేనే ప్రియా ప్రకాష్ వారియర్ ఇమేజ్ తోడ్పడుతుంది లేదంటే ఆ సినిమా విజయం సాధించడం కష్టమే ! ఇక కార్తీ హీరోగా నటించిన చిత్రాలు తెలుగులో అంతగా సక్సెస్ కావడం లేదు . దాంతో దేవ్ విజయం పై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి . ఈ రెండు చిత్రాలు విజయం సాధిస్తాయా ? ప్రేక్షకులను మెప్పిస్తాయా ? రెండు చిత్రాల్లో హిట్ కొట్టేది ఎవరు ? అన్నది కొద్దిగంటల్లో తేలిపోనుంది .
English Title: Two movies fight for success
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2tl82bO

Comments
Post a Comment