చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమా ట్రైలర్ ని ఈరోజు విడుదల చేసారు . ఇది పక్కా బూతు సినిమా ఆ బూతు ఎంతగా ఉందంటే బ్లు ఫిలిం కి ఎంతమాత్రం తక్కువ లేకుండా ఉంది . ట్రైలర్ నిండా అసభ్యకరమైన సన్నివేశాలు , డైలాగ్స్ కూడా మరీ నీచంగా ఉండటంతో కుర్రాళ్ళు మాత్రమే ఈ సినిమా చూసేలా ఉంది . అందుకే 18 ఏళ్ళు నిండిన వాళ్లకు మాత్రమే మా సినిమా అంటున్నారు .అయితే ఈ సినిమా సెన్సార్ అవుతుందా ? అయితే ఎన్ని కట్స్ పడతాయి అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . అదిత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నిక్కీ హీరోయిన్ గా నటించింది . పరమ చెత్త శృంగార సన్నివేశాలతో ట్రైలర్ ని నింపేశారు . ఈ అడల్ట్ కంటెంట్ కు తోడు హర్రర్ ని మిక్స్ చేసారు . దాంతో రచ్చ రంబోలే ఇక .
English Title: Cheekati gadilo chitakkottude trailer out
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2S66EZk

Comments
Post a Comment