
నాగచైతన్య మజిలీ పూర్తికావచ్చింది దాంతో వెంకీ మామ షూటింగ్ లో పాల్గొననున్నాడు . ఆ సినిమా అయ్యాక దిల్ రాజు సినిమా చేయనున్నాడు నాగచైతన్య . ఇంతకుముందు నాగచైతన్య – దిల్ రాజు కాంబినేషన్ లో జోష్ అనే సినిమా వచ్చింది అయితే అది ప్లాప్ అయ్యింది దాంతో చైతూ తో హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు దిల్ రాజు.
English Title: Nagachaitanya replaced with Mahesh nephew
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2tnQyfa

Comments
Post a Comment