
అల్లు అర్జున్ – బ్రహ్మానందం ల కాంబినేషన్ లో పలు చిత్రాలు వచ్చాయి . టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్టార్ డం బ్రహ్మానందం సొంతం . తాజాగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు . ఇప్పటికే త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు రాగా రెండు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి .
English Title: Allu arjun visited brahmanandam
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2DgTIFP

Comments
Post a Comment