
ఎందుకంటే ఒకటి పోలీస్ స్టేషన్ కి సంబందించిన సెట్ కాగా ఆ సెట్ పై బ్రిటీష్ జెండా కూడా కనబడుతోంది . అంటే స్వాతంత్య్రానికి పూర్వం అలాగే ఇప్పటి కాలానికి సంబందించిన కథతో ఈ ఆర్ ఆర్ ఆర్ రూపొందుతోంది అన్న దానికి నిదర్శనం . రాజమౌళి ఈ ఫోటోలు లీక్ కాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ లీక్ కాకుండా ఆపలేక పోతున్నాడు .
English Title: RRR set photos leaked
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2UO5f6H

Comments
Post a Comment