
ఇంతకీ తమిళ టైటిల్ ఏంటో తెలుసా …….. అర్జున్ రెడ్డి . అర్జున్ రెడ్డి అనే చిత్రం దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది అలాగే తమిళ్ , హిందీ లలో రీమేక్ కూడా అవుతోంది . అందుకే ఆ పేరుని వాడుకోవాలని డిసైడ్ అయ్యారు . ద్వారక చిత్రాన్ని తమిళ్ లో అర్జున్ రెడ్డి గా రిలీజ్ చేయబోతున్నారు . హిట్ అవుతుందా ? లేదా ? అన్నది పెడితే విజయ్ ఇమేజ్ ని క్యాష్ అయితే చేసుకుంటున్నారు బిజినెస్ కదా ! అందుకే.
English Title: Vijay devarakonda Dwaraka as Arjun Reddy in tamil
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2HNq3d4

Comments
Post a Comment