
ప్రియుడి మోజులో పడిన ఈ భామ సినిమాలను పక్కన పెట్టి మైఖేల్ తో రచ్చ రచ్చ చేసింది . అయితే మైఖేల్ ఇప్పుడు లండన్ లో ఉన్నాడు , దాంతో అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఆవేదనని కూడా వ్యక్తం చేసింది శృతి . సినిమాలను పక్కన పెట్టిన ఈ భామ మైఖేల్ ని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా ! ఈ ప్రేమ చూడలేక పోతున్నామని అంటున్నారు నెటిజన్లు . ఇక ఇండియాలో ఎవరూ లేనట్లు ఫారినర్ తో ఈ ప్రేమాయణం ఏంటి ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా .
English Title: Shruti haasan gets emotional for michale corsale
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2XjKGBk

Comments
Post a Comment