
ఇందులో చంద్రబాబు చిత్తూర్ జిల్లా కుప్పం నుండి పోటీ చేస్తుండగా నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నుండి పోటీ చేస్తున్నాడు . ఇక హిందూపూర్ నుండి నందమూరి బాలకృష్ణ మరోసారి పోటీ చేస్తున్నాడు . ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను 126 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసాడు . ఇక మిగతా స్థానాలతో పాటుగా పార్లమెంట్ స్థానాలను కూడా ప్రకటించనున్నారు చంద్రబాబు . మళ్ళీ అధికారం నిలబెట్టు కోవడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు చంద్రబాబు .
English Title : AP Elections 2019: TDP first list out
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Hnf6xx







Comments
Post a Comment