
ఇక తాజాగా బాలీవుడ్ లో నటిస్తున్న ఈ భామ బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో డేటింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి . నేను సింగిల్ గానే ఉన్నాను అంతేకాని ఎవరితో డేటింగ్ చేయడం లేదు …… పైగా నా సినిమాలతో చాలా బిజీ గా ఉన్నానని డేటింగ్ వార్తలను ఖండించింది కియారా . అయితే ఈ భామ ఖండిస్తోంది కానీ నిప్పు లేనిదే పొగ రాదుగా !
English Title : Kiara advani denied rumours
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HZ4Knf







Comments
Post a Comment