
మిడిల్ ఫింగర్ ని సాధారణంగా హీరోలు పలు సన్నివేశాలలో , పలు చిత్రాల్లో చూపించారు. కానీ హీరోలకు భిన్నంగా నిహారిక మిడిల్ ఫింగర్ ని చూపించడం సంచలనంగా మారింది. సూర్యకాంతం చిత్రం ఈనెల 29న విడుదలకు సిద్ధమైంది కానీ ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి. అసలే పోటీగా ఈనెల 29న పలు చిత్రాలు విడుదల అవుతున్నాయి . ఆ చిత్రాలతో పోటీపడి నిహారిక సూర్యకాంతం హిట్ అవుతుందా ? అంటే డౌటే మరి.
English Title : Controversy on Niharika’s middle finger
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UVQwXO







Comments
Post a Comment