Skip to main content

విజయ్ దేవరకొండ ఆమాట ఎందుకన్నాడో తెలుసా

Vijay deverakonda comments goes viralనిహారిక కు అన్నయ్య గా ఇక్కడికి వచ్చాను అని విజయ్ దేవరకొండ ఇటీవల సూర్యకాంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్న విషయం తెలిసిందే . అయితే ఆ మాట విజయ్ దేవరకొండ ఎందుకు అన్నాడో తెలుసా …… కొద్దిరోజులుగా నిహారిక – విజయ్ దేవరకొండ ల గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి దాంతో వాటికి చెక్ పెట్టడానికే నిహారిక నాకు చెల్లి నేను అన్నయ్య ని అని స్పష్టం చేసాడు దాంతో రూమర్లకు చెక్ పెట్టొచ్చని ఆ హీరో భావించాడట .

 

ఇదే విషయాన్నీ నిహారిక వెల్లడించింది . మా ఇద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తున్నాయి దాంతో అలా మాట్లాడి ఉండొచ్చు , విజయ్ దేవరకొండ ని చూడటం నాకు అదే మొదటిసారి . సూర్యకాంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రమే విజయ్ ని చూసాను అంతకుముందు చూడలేదు ….. పరిచయం లేదు అంటూ చెప్పుకొచ్చింది నిహారిక .

English Title : Vijay deverakonda comments goes viral

 


Rashmika mandanna reacts on lip lock with vijay devarakondaHot diva Tabu in allu arjun -Trivikram's filmSuper offer for Vijay Devarakonda's Dear Comrade in NizamManchu manoj comments on jr. ntr political entry



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JNwpdp

Comments