
కాగా ఆ తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న సమయంలో విజయ్ దేవరకొండ కియారా కు కలవడంతో అర్జున్ రెడ్డి తో హగ్ తీసుకుంది . అలాగే ఫోటోలకు ఫోజిచ్చారు కూడా ఈ ఇద్దరూ కలిసి . విజయ్ దేవరకొండ తాజాగా ” డియర్ కామ్రేడ్ ” చిత్రంలో నటిస్తున్నాడు . ఆ సినిమా మే 31 న రిలీజ్ కి సిద్ధం అవుతోంది . అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కుతున్న కబీర్ సింగ్ హిందీలో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో ?
English Title : Vijay devarakonda hug with kiara advani
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FK6nDH







Comments
Post a Comment