
ఏ ఎల్ విజయ్ హీరోయిన్ అమలా పాల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . కట్ చేస్తే సంవత్సరం పూర్తి కాకముందే విబేధాలు వచ్చాయి దాంతో విడాకులు తీసుకున్నారు . ఇంకా మరో పెళ్లి చేసుకోలేదు అయితే ఇప్పుడు ఏ ఎల్ విజయ్ – సాయి పల్లవి ల పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి . ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో సాయి పల్లవి తమిళనాట ఓ చిత్రంలో నటించింది . కాగా ఆ తమిళ సినిమా తెలుగులో కణం గా రిలీజ్ అయ్యింది ప్లాప్ అయ్యింది కూడా . అప్పటి నుండి ఇద్దరి మధ్య ఏదో ఉందని క్రమంగా అది ప్రేమగా మారిందని అంటున్నారు . నిజమా ? కాదా ? అన్నది తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే మరి .
English Title : Gossip on AL vijay and Sai pallavi
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UXcMAz







Comments
Post a Comment