
కాగా అక్కడ ఉన్న తెలుగువాళ్ళతో టాలీవుడ్ హీరోలు క్రికెట్ పోటీలలో పాల్గొనడానికి వెళ్తున్నారు కాగా అందులో సునీల్ కూడా ఒకరు . అయితే నేను నల్లగా ఉంటాను కాబట్టి అక్కడి చిత్రాల్లో నటించే అర్హత నాకు ఒక్కడికే దక్కుతుందని , దాంతో ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదుగుతాను అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు . హాస్య నటుడిగా బాగున్నా …… హీరోగా మారి కెరీర్ ని చేజేతులా నాశనం చేసుకున్నాడు సునీల్ . ఇక ఇపుడేమో మళ్ళీ కమెడియన్ వేషాలకు వచ్చాడు కానీ ఆశించిన స్థాయిలో మాత్రం బిజీ కాలేకపోతున్నాడు పాపం .
English Title : Sunil turned cricketer for good cause
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UcJ7Y4







Comments
Post a Comment