
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈనెల 29 న రిలీజ్ చేయనున్నారు . ఎన్నికల సమయంలో ఈ చిత్రం విడుదల అవుతుందా ? అన్న అనుమానం ఉండేది అయితే ఇప్పటివరకు అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈనెల 29 న రిలీజ్ కావడం ఖాయమే అయ్యింది . కాకపోతే చివరి నిమిషంలో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో మాత్రం వర్మ బాగానే సంపాదించుకున్నాడు .
English Title: Huge demond for Lakshmi’s NTR tickets
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FDLVV3







Comments
Post a Comment