
దాంతో రేపు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాడు విజయ్ దేవరకొండ . ఈ హీరో కు మెగా హీరోలు చిరంజీవి , అల్లు అర్జున్ లు మద్దతుగా నిలిచారు దాంతో ఇప్పుడు తనవంతు బాధ్యతగా నిహారిక కు మద్దతుగా వస్తున్నాడు విజయ్ దేవరకొండ . నిహారిక ఇప్పటివరకు హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది కానీ పాపం ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు ఈ భామకు .
English Title : Vijay Deverakonda Chief Guest for Niharika
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CvpJKQ







Comments
Post a Comment