
డ్యాన్సర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన రాఘవ లారెన్స్ అంచలంచెలుగా శిఖరాగ్ర స్థాయికి చేరుకున్నాడు . హీరోగా రాణించడమే కాకుండా దర్శకుడిగా కూడా స్టార్ డం పొందాడు . దాంతో తనని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రేక్షకుల కోసం వాళ్ళ ఋణం తీర్చుకోవడం కోసం హార్ట్ ఆపరేషన్ లు చేయిస్తున్నాడు లారెన్స్ .
English Title: Raghava lawrence sensational decision for telugu audience
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2WqqkVC







Comments
Post a Comment