
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ తో పాటుగా పార్లమెంట్ కు ఎన్నికలు జరుగుతున్నందున లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి . అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఈరోజు మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్నాడు దర్శకులు రాంగోపాల్ వర్మ . ఈరోజు మధ్యాహ్నం కు ఏపీ హైకోర్టు కూడా తుది ఉత్తర్వులు జారీ చేయనుందట దాంతో అక్కడ కూడా లక్షీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతుందా ? లేదా ? తెలిసిపోనుంది .
English Title : Hydrama on Lakshmi’s ntr
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OEFWlX







Comments
Post a Comment