
ముని , కాంచన , గంగ , కాంచన 2 చిత్రాలతో భయపెడుతూ నవ్వించిన లారెన్స్ ఇందులో కూడా అదే ప్రయోగం మరోసారి చేసాడు . ఒకవైపు భయపడుతూనే మరోవైపు నవ్విస్తూ కానక వర్షం కురిపించేలా చేస్తున్న లారెన్స్ కాంచన 3 ని కూడా అలాగే రూపొందించాడు . తాజాగా రిలీజ్ అయిన కాంచన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది . దాంతో వచ్చే నెలలో బాక్సాఫీస్ ని దోచుకోవడం ఖాయమని ధీమాగా ఉన్నాడు లారెన్స్ .
English Title : Kanchana 3 trailer review
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2WtpRSu







Comments
Post a Comment