
అయితే నితిన్ కూడా సినిమా వెంటనే ఒప్పుకున్నాడని ఆగస్టు లో సెట్స్ పైకి వెళ్లనుందని ప్రకటించాడు . కట్ చేస్తే నితిన్ అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపడేసాడు అంతేకాదు ……. కొత్త సినిమాల అప్డేట్ స్వయంగా నేనే వెల్లడిస్తాను అంటూ ట్వీట్ చేసాడు కూడా . అంటే నితిన్ తో ఫలానా సినిమా అంటూ వస్తున్న వార్తలన్నీ అబద్దమే నట కాకపోతే చంద్రశేఖర్ ఏలేటి తో చేసే సినిమా మాత్రమే వాస్తవం అన్నమాట .
English Title : Director Ramesh varma shocked with Nithin tweet
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2U4RELA







Comments
Post a Comment