
జగన్ కేసీఆర్ పంచన చేరాడని , అందుకే జగన్ పార్టీ తరుపున ఒక్క ఎం ఎల్ ఏ కూడా ఏపీలో గెలవొద్దని తీవ్ర వ్యాఖ్యలు చేసాడు పవన్ కళ్యాణ్ . ఆంధ్రా వాళ్ళని కేసీఆర్ తిడుతుంటే జగన్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అలాంటి పార్టీ తరుపున ఒక్కరు కూడా గెలవొద్దని అంటున్నాడు పవన్ . ఇక పనిలో పనిగా కేసీఆర్ కు దమ్ముంటే ఆంధ్రాలో పోటీ చేయాలనీ సవాల్ విసిరాడు పవన్ కళ్యాణ్ .
English Title : Pawan kalyan comments on telangana CM KCR
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HGJvaq







Comments
Post a Comment