
దీంతో ఘోరంగా రష్మిక మందన్న ని ట్రోలింగ్ చేస్తున్నారు . రష్మిక పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో ఎట్టకేలకు స్పందించింది రష్మిక . నా వరకు పాత్ర తీరు తెన్నులను మాత్రమే చూస్తానని , అందులో భాగంగా పాత్ర డిమాండ్ మేరకు లిప్ లాక్ ఇచ్చానని ……. నా పాత్రకు న్యాయం చేయడమే నా ముందున్న సవాల్ అంతేకాని ఇతర విమర్శలను , అంశాలను పట్టించుకోనని అంటోంది రష్మిక మందన్న .
English Title: Rashmika mandanna reacts on lip lock with vijay devarakonda
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2U0gmNf







Comments
Post a Comment