
కాగా పవన్ కళ్యాణ్ ని చూడాలని అతడి మాటలు వినాలని భావించిన సిరాజ్ అనే అభిమాని ఏకంగా మైక్ సెట్ కోసం ఏర్పాటు చేసిన రాడ్ లపై కూర్చున్నాడు . అయితే ఎండా వేడి ఎక్కువ కావడంతో పాటుగా ఒక్కసారిగా అందరు తోసుకోవడంతో మైక్ సెట్ ల కోసం ఏర్పాటు చేసిన రాడ్ లు కూలిపోయాయి . దాంతో పైన ఉన్న సిరాజ్ కిందపడి చనిపోయాడు . సగటు మనిషి సిరాజ్ , ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న సిరాజ్ చనిపోవడంతో ఆ కుటుంబలో విషాద ఛాయలు నెలకొన్నాయి .
English Title : Pawan kalyan fan died in nandyal public meeting
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FJPQzv







Comments
Post a Comment