
అయితే ఫైనాన్సియర్ సుబ్రమణి అలాగే అతడి అసిస్టెంట్ గోపి శ్రీ రెడ్డి ఇంటికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారట దాంతో నాపై హత్యాయత్నం జరిగింది అని అంటోంది . ఇక చెన్నై లో ఎందుకు ఉందంటే పొల్లాచ్చి లో గ్యాంగ్ రేప్ సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . బాధితులకు న్యాయం జరగడానికి నేను పోరాటం చేస్తున్నానని తెలిపింది శ్రీ రెడ్డి . గతకొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న శ్రీ రెడ్డి ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంతో సంచలనం సృష్టిస్తూనే ఉంది .
English Title : Is Planning for Sri Reddy murder?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2uxk8zr







Comments
Post a Comment