
అద్వానీ రథయాత్ర ఒక్కసారిగా దేశ రాజకీయాలను మార్చేసింది . కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన భారతీయ జనతా పార్టీని అజేయమైన శక్తిగా మార్చాడు . ఇక నరేంద్ర మోడీ ని రాజకీయంగా ఎదిగేలా చేసింది అద్వానీయే ! అయితే మోడీ ప్రధాని అయ్యాక మెల్ల మెల్లగా అద్వానీని పక్కన పెట్టాడు . ఇక ఇప్పుడేమో ఏకంగా అద్వానీ కి టికెట్ కూడా నిరాకరించి సంచలనం సృష్టించారు . శిష్యుడు మోడీ నే గురువు ని పక్కన పెట్టడంతో అద్వానీ కి ఘోర అవమానం జరిగిందని వాపోతున్నారు రాజకీయ విశ్లేషకులు .
English Title : Modi insults again Advani
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2To9dlB







Comments
Post a Comment