
ఇక ఈ సినిమాకు టైటిల్ ఏంటో తెలుసా ……. ” తడప్ ” . అవును ఆర్ ఎక్స్ 100 చిత్రాన్ని హిందీలో ” తడప్ ” గా రీమేక్ చేయనున్నారు . ఇక ఈ సినిమా ద్వారా సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి హీరోగా పరిచయం కానున్నాడు . తారా సుతారియా హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రానికి మిలాన్ లుథ్రియా దర్శకత్వం వహించనున్నాడు . ఈ చిత్రం మేలో సెట్స్ మీదకు వెళ్లనుంది . తెలుగులో సంచలనం సృష్టించిన ఈ చిత్రం హిందీలో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి .
English Title : RX 100 hindi remake gets title
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2U41T3y







Comments
Post a Comment